All books in తెలుగు IRV

నిర్గమ 9

తెలుగు IRV · verse 33

40 అధ్యాయాలు

తెలుగు IRV / నిర్గమ / అధ్యాయం 9

తెలుగు IRV · verse 33

మోషే ఫరోతో మాట్లాడి ఆ పట్టణం నుండి బయటకు వెళ్లి యెహోవా వైపు తన చేతులు ఎత్తి ప్రార్థించినప్పుడు వాన ఆగిపోయింది. ఉరుములు, వడగళ్ళు నిలిచిపోయాయి.