All books in తెలుగు IRV

ఆది 18

తెలుగు IRV · verse 8

50 అధ్యాయాలు

తెలుగు IRV / ఆది / అధ్యాయం 18

తెలుగు IRV · verse 8

తరువాత అతడు పెరుగూ, పాలూ వాటితోపాటు తాను వండించి సిద్ధం చేయించిన దూడ మాంసాన్ని తెచ్చి వాళ్ళ ముందు పెట్టాడు. వాళ్ళు భోజనం చేస్తుంటే అక్కడే ఆ చెట్టు కిందే నిలబడ్డాడు.