All books in తెలుగు IRV

ఆది 25

తెలుగు IRV · verse 27

50 అధ్యాయాలు

తెలుగు IRV / ఆది / అధ్యాయం 25

తెలుగు IRV · verse 27

¶ ఆ పిల్లలిద్దరూ పెద్దవాళ్ళయ్యారు. వారిలో ఏశావు జంతువులను వేటాడడంలో నైపుణ్యం సాధించాడు. అరణ్యవాసిగా తిరిగేవాడు. కానీ యాకోబు నెమ్మదస్తుడు. గుడారంలోనే ఉండేవాడు.