All books in తెలుగు IRV

ఆది 34

తెలుగు IRV · verse 19

50 అధ్యాయాలు

తెలుగు IRV / ఆది / అధ్యాయం 34

తెలుగు IRV · verse 19

ఆ యువకుడికి యాకోబు కూతురు అంటే ప్రేమ కాబట్టి అతడు ఆ పని చేయడానికి ఆలస్యం చేయలేదు. అతడు తన వంశం వారందరిలో పేరు పొందినవాడు.