All books in తెలుగు IRV

ఆది 43

తెలుగు IRV · verse 9

50 అధ్యాయాలు

తెలుగు IRV / ఆది / అధ్యాయం 43

తెలుగు IRV · verse 9

నేను అతనికి జామీను ఉంటాను. నువ్వు నన్ను బాధ్యుడుగా ఎంచవచ్చు. నేను అతణ్ణి తిరిగి నీ దగ్గరికి తీసుకువచ్చి నీముందు నిలబెట్టకపోతే నా జీవితమంతా ఆ నింద భరిస్తాను.