TSK

TSK · ఆది 46:23

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

రాహేలు దాసి అయిన బిల్హా కొడుకులు దాను, నఫ్తాలి.

దాను గోత్రం నుండి అమీషద్దాయి కొడుకు అహీయెజెరు,

¶ చివర్లో దాను గోత్రపు సైన్యాలు తమ ధ్వజం కింద కదిలాయి. ఈ సైన్యానికి నాయకుడు అమీషదాయి కొడుకు అహీయెజెరు.

దాను విషయం మోషే ఇలా పలికాడు, దాను సింహపు పిల్ల వంటిది అది బాషానునుంచి దూకుతుంది.

ఈరుకి షుప్పీము, హుప్పీము అనే ఇద్దరు కొడుకులున్నారు. అహేరు కొడుకుల్లో హుషీము ఉన్నాడు.