All books in తెలుగు IRV

ఆది 9

తెలుగు IRV · verse 23

50 అధ్యాయాలు

తెలుగు IRV / ఆది / అధ్యాయం 9

తెలుగు IRV · verse 23

అప్పుడు షేము, యాపెతు, ఒక బట్ట తీసుకుని తమ ఇద్దరి భుజాల మీద వేసుకుని వెనుకగా నడిచివెళ్ళి తమ తండ్రి నగ్న శరీరానికి కప్పారు. వాళ్ళ ముఖాలు మరొక వైపు తిరిగి ఉన్నాయి గనుక వాళ్ళు తమ తండ్రి నగ్న శరీరం చూడలేదు.