All books in తెలుగు IRV

హోషేయ 13

తెలుగు IRV · verse 2

14 అధ్యాయాలు

తెలుగు IRV / హోషేయ / అధ్యాయం 13

తెలుగు IRV · verse 2

¶ ఇప్పుడు వారు ఇంకా పాపం చేస్తూ ఉన్నారు. తమకు చేతనైనంత నైపుణ్యంతో వెండి విగ్రహాలు పోతపోస్తారు. అదంతా నిపుణులు చేసే పనే. “వాటికి బలులు అర్పించే వారు దూడలను ముద్దు పెట్టుకోండి” అని చెబుతారు.