All books in తెలుగు IRV

యెషయా 13

తెలుగు IRV · verse 8

66 అధ్యాయాలు

తెలుగు IRV / యెషయా / అధ్యాయం 13

తెలుగు IRV · verse 8

ప్రజలు భయభ్రాంతులౌతారు. పురిటినొప్పులు పడే స్త్రీలాగా వాళ్లకు వేదనలు, దుఃఖాలు కలుగుతాయి. ఒకరినొకరు విస్తుపోయి చూసుకుంటారు. వాళ్ళ ముఖాలు మండిపోతూ ఉంటాయి.