All books in తెలుగు IRV

యెషయా 23

తెలుగు IRV · verse 2

66 అధ్యాయాలు

తెలుగు IRV / యెషయా / అధ్యాయం 23

తెలుగు IRV · verse 2

సముద్ర తీరవాసులారా! సీదోను పట్టణంలోని వర్తకులారా! విభ్రాంతి చెందండి. సముద్రంపై వస్తూ పోతూ ఉండేవాళ్ళు తమ సరుకులు మీకు సరఫరా చేశారు.