All books in తెలుగు IRV

యెషయా 33

తెలుగు IRV · verse 5

66 అధ్యాయాలు

తెలుగు IRV / యెషయా / అధ్యాయం 33

తెలుగు IRV · verse 5

యెహోవా మహా ప్రశంస పొందాడు. ఆయన ఉన్నత స్థలంలో నివసిస్తున్నాడు. ఆయన సీయోనును నీతితో, న్యాయంతో నింపుతాడు.