All books in తెలుగు IRV

యెషయా 35

తెలుగు IRV · verse 6

66 అధ్యాయాలు

తెలుగు IRV / యెషయా / అధ్యాయం 35

తెలుగు IRV · verse 6

కుంటివాడు దుప్పిలాగా గంతులు వేస్తాడు. మూగవాడి నాలుక పాటలు పాడుతుంది. అరణ్యంలో నీళ్లు ఉబుకుతాయి, అడవిలో కాలవలు పారతాయి.