All books in తెలుగు IRV

యెషయా 38

తెలుగు IRV · verse 19

66 అధ్యాయాలు

తెలుగు IRV / యెషయా / అధ్యాయం 38

తెలుగు IRV · verse 19

¶ సజీవులు, సజీవులే గదా నిన్ను స్తుతిస్తారు! ఈ రోజున నేను సజీవుడిగా నిన్ను స్తుతిస్తున్నాను. తండ్రులు తమ కొడుకులకు నీ సత్యాన్ని తెలియజేస్తారు. యెహోవా నన్ను రక్షించేవాడు.