All books in తెలుగు IRV

యెషయా 39

తెలుగు IRV · verse 3

66 అధ్యాయాలు

తెలుగు IRV / యెషయా / అధ్యాయం 39

తెలుగు IRV · verse 3

¶ అప్పుడు యెషయా ప్రవక్త హిజ్కియా దగ్గరికి వచ్చి “ఆ మనుషులు ఏమన్నారు? వారు ఎక్కడ నుండి వచ్చారు?” అని అడిగాడు. హిజ్కియా “వారు బబులోను అనే దూరదేశం నుంచి వచ్చారు” అని చెప్పాడు.