All books in తెలుగు IRV

యెషయా 44

తెలుగు IRV · verse 28

66 అధ్యాయాలు

తెలుగు IRV / యెషయా / అధ్యాయం 44

తెలుగు IRV · verse 28

కోరెషుతో, ‘నా మందకాపరీ, నా ఇష్టాన్ని నెరవేర్చేవాడా’ అని చెప్పేవాణ్ణి నేనే. అతడు ‘యెరూషలేమును తిరిగి కట్టండి’ అనీ ‘దేవాలయం పునాది వేయండి’ అనీ ఆజ్ఞాపిస్తాడని నేను చెబుతున్నాను.”