All books in తెలుగు IRV

యెషయా 7

తెలుగు IRV · verse 2

66 అధ్యాయాలు

తెలుగు IRV / యెషయా / అధ్యాయం 7

తెలుగు IRV · verse 2

అప్పుడు సిరియా వారు ఎఫ్రాయిము వారిని తోడు తెచ్చుకున్నారని దావీదు వంశం వారికి తెలిసినప్పుడు గాలికి అడవి చెట్లు ఊగినట్టు వారి హృదయాలు, వారి ప్రజల హృదయాలు గిలగిలలాడాయి.