All books in తెలుగు IRV

యోహాను 1

తెలుగు IRV · verses 45-46

21 అధ్యాయాలు

తెలుగు IRV / యోహాను / అధ్యాయం 1

తెలుగు IRV · verses 45-46

45 ఫిలిప్పు నతనయేలును చూసి, “ధర్మశాస్త్రంలో మోషే, ప్రవక్తలూ ఎవరి గురించి రాశారో ఆ వ్యక్తిని మేము చూశాం. ఆయన నజరేతు వాడూ, యోసేపు కుమారుడూ అయిన యేసు” అని చెప్పాడు.

46 ¶ దానికి నతనయేలు, “నజరేతులో నుండి మంచిదేమన్నా రాగలదా?” అన్నాడు. ఫిలిప్పు, “నువ్వే వచ్చి చూడు” అన్నాడు.