All books in తెలుగు IRV

యోహాను 10

తెలుగు IRV · verse 3

21 అధ్యాయాలు

‹అతని కోసం కాపలావాడు ద్వారం తెరుస్తాడు. గొర్రెలు అతని స్వరం వింటాయి. తన సొంత గొర్రెలను అతడు పేరు పెట్టి పిలిచి బయటకు నడిపిస్తాడు.›