All books in తెలుగు IRV

యోహాను 19

తెలుగు IRV · verse 20

21 అధ్యాయాలు

తెలుగు IRV / యోహాను / అధ్యాయం 19

తెలుగు IRV · verse 20

యేసును సిలువ వేసిన స్థలం పట్టణానికి దగ్గరగా ఉంది. పలక మీద రాసిన ప్రకటన హీబ్రూ, లాటిన్, గ్రీకు భాషల్లో రాసి ఉంది కాబట్టి చాలా మంది యూదులు దాన్ని చదివారు.