TSK

TSK · యోహాను 6:10

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

అందుకు ఆయన, ‹“వాటిని నా దగ్గరికి తీసుకు రండి”› అన్నాడు.

¶ అప్పుడాయన అందరినీ గుంపులు గుంపులుగా పచ్చగడ్డి మీద కూర్చోబెట్టమని శిష్యులతో చెప్పాడు.

¶ అక్కడ సుమారు పురుషులే ఐదు వేలమంది ఉన్నారు. ఆయన, ‹“వారిని యాభై మంది చొప్పున బారులు తీర్చి కూర్చోబెట్టండి”› అని శిష్యులతో చెప్పాడు.