All books in తెలుగు IRV

యోహాను 7

తెలుగు IRV · verse 28

21 అధ్యాయాలు

తెలుగు IRV / యోహాను / అధ్యాయం 7

తెలుగు IRV · verse 28

¶ కాబట్టి యేసు దేవాలయంలో ఉపదేశిస్తూ, ‹“మీకు నేను తెలుసు. నేను ఎక్కడ నుండి వచ్చానో కూడా మీకు తెలుసు. నేను నా స్వంతంగా ఏమీ రాలేదు. నన్ను పంపినవాడు సత్యవంతుడు. ఆయన మీకు తెలియదు.›