All books in తెలుగు IRV

లేవీ 19

తెలుగు IRV · verse 34

27 అధ్యాయాలు

తెలుగు IRV / లేవీ / అధ్యాయం 19

తెలుగు IRV · verse 34

మీ మధ్య నివసించే పరదేశిని మీలో పుట్టినవాడి లాగానే ఎంచాలి. నిన్ను నీవు ప్రేమించుకున్నట్టే అతణ్ణి ప్రేమించాలి. ఐగుప్తులో మీరు పరదేశులుగా ఉన్నారు గదా. నేను మీ దేవుడైన యెహోవాను.