All books in తెలుగు IRV

లేవీ 23

తెలుగు IRV · verse 10

27 అధ్యాయాలు

తెలుగు IRV / లేవీ / అధ్యాయం 23

తెలుగు IRV · verse 10

“నీవు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు. నేను మీకు ఇస్తున్న దేశానికి మీరు వచ్చి దాని పంట కోసేటప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని దగ్గరికి తేవాలి.