All books in తెలుగు IRV

లేవీ 26

తెలుగు IRV · verse 45

27 అధ్యాయాలు

తెలుగు IRV / లేవీ / అధ్యాయం 26

తెలుగు IRV · verse 45

¶ నేను వారికి దేవుడనై ఉండేలా వారి పూర్వికులను వివిధ జాతులు చూస్తుండగా ఐగుప్తులో నుండి రప్పించి వారితో చేసిన నిబంధనను ఆ పూర్వికులను బట్టి జ్ఞాపకం చేసుకుంటాను. నేను యెహోవాను, అని చెప్పు” అన్నాడు.