All books in తెలుగు IRV

లేవీ 5

తెలుగు IRV · verse 7

27 అధ్యాయాలు

తెలుగు IRV / లేవీ / అధ్యాయం 5

తెలుగు IRV · verse 7

¶ ఒకవేళ అతనికి గొర్రెని తెచ్చే స్తోమత లేకపోతే తన పాపం కోసం అపరాధ బలి అర్పణగా రెండు గువ్వలను గానీ, రెండు పావురం పిల్లలను గానీ తీసుకు రావచ్చు. వాటిలో ఒకటి పాపం కోసం చేసే అర్పణ, మరొకటి దహనబలి కోసం.