TSK

TSK · లూకా 5:13

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

¶ దేవుడు “వెలుగు కలుగు గాక” అన్నాడు. వెలుగు కలిగింది.

ఎలీషా ఒక వార్తాహరుడి చేత “నీవు వెళ్లి యొర్దాను నదిలో ఏడు మునకలు వెయ్యి. నీ శరీరం పూర్వస్థితికి వస్తుంది. నీవు పరిశుభ్రం అవుతావు” అని కబురు చేశాడు.

ఆయన మాట పలికాడు. ఆ మాట ప్రకారమే జరిగింది. ఆయన ఆజ్ఞాపించాడు. అది స్థిరంగా నిలిచింది.

¶ మీ అపవిత్రనంతా పోగొట్టి నేను మిమ్మల్ని విడిపిస్తాను. మీకు కరువు రానివ్వకుండా ధాన్యం సమృద్ధిగా పండేలా చేస్తాను.

అప్పుడాయన వారి కళ్ళు ముట్టి, ‹“మీరు నమ్మినట్టే మీకు జరుగుతుంది”› అన్నాడు.

అయితే ఆయన ఆమె చెయ్యి పట్టుకుని, ‹“అమ్మాయీ, లే”› అని చెప్పగానే