All books in తెలుగు IRV

మలాకీ 2

తెలుగు IRV · verse 9

4 అధ్యాయాలు

తెలుగు IRV / మలాకీ / అధ్యాయం 2

తెలుగు IRV · verse 9

ధర్మశాస్త్ర ఉపదేశంలో మీరు జరిగించిన పక్షపాతం వల్ల ప్రజలందరి ఎదుట మిమ్మల్ని తిరస్కారానికి గురైన వారుగా, అణగారి పోయిన వారుగా చేశాను అని సేనల ప్రభువు యెహోవా సెలవిస్తున్నాడు.