All books in తెలుగు IRV

మార్కు 3

తెలుగు IRV · verse 13

16 అధ్యాయాలు

తెలుగు IRV / మార్కు / అధ్యాయం 3

తెలుగు IRV · verse 13

¶ తరువాత యేసు కొండ ఎక్కి వెళ్ళి తనను ఎవరు అనుసరించాలని ఆయన కోరుకున్నాడో వారిని పిలిచాడు. వారు ఆయన దగ్గరికి వచ్చారు.