All books in తెలుగు IRV

మార్కు 9

తెలుగు IRV · verse 20

16 అధ్యాయాలు

తెలుగు IRV / మార్కు / అధ్యాయం 9

తెలుగు IRV · verse 20

వారు తీసుకు వచ్చారు. ఆ దయ్యం యేసును చూసిన వెంటనే ఆ పిల్లవాడిని విలవిల లాడించింది. వాడు నేల మీద పడి గిల గిలా కొట్టుకుంటూ నురగ కక్కుతున్నాడు.