మత్తయి 8:20
TSK
అందుకు యేసు అతనితో, ‹“నక్కలకు గుంటలున్నాయి. పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనుష్య కుమారుడికి మాత్రం తల వాల్చుకునే స్థలం కూడా లేదు”› అన్నాడు.
TSK
Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.
అందుకు యేసు అతనితో, ‹“నక్కలకు గుంటలున్నాయి. పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనుష్య కుమారుడికి మాత్రం తల వాల్చుకునే స్థలం కూడా లేదు”› అన్నాడు.
‹అందుచేత మనుష్య కుమారుడు విశ్రాంతి దినానికి కూడా ప్రభువే!”› అని వారితో చెప్పాడు.
ఇంకా ప్రభువు, ‹“అయితే మనుష్య కుమారుడు విశ్రాంతి దినానికి యజమాని”› అని వారితో చెప్పాడు.
దేవుని విషయంలో ధర్మశాస్త్రం లేని వాణ్ణి కాదు, క్రీస్తుకు చెందిన ధర్మశాస్త్రం నాకుంది. అయినా, ధర్మశాస్త్రం లేని వారిని సంపాదించడానికి వారి విషయంలో ధర్మశాస్త్రం లేనట్టుగానే ఉన్నాను.
¶ ప్రభువు దినాన నేను దేవుని ఆత్మ స్వాధీనంలో ఉన్నప్పుడు భేరీనాదం లాంటి ఒక పెద్ద స్వరం