All books in తెలుగు IRV

మత్తయి 13

తెలుగు IRV · verse 27

28 అధ్యాయాలు

తెలుగు IRV / మత్తయి / అధ్యాయం 13

తెలుగు IRV · verse 27

‹అప్పుడు ఆ రైతు పనివారు అతని దగ్గరికి వచ్చి ‘అయ్యా, నువ్వు నీ పొలంలో మంచి విత్తనం చల్లించావు గదా, అందులో కలుపు మొక్కలు ఎలా వచ్చాయి?’ అని అడిగారు.›