All books in తెలుగు IRV

మత్తయి 13

తెలుగు IRV · verse 28

28 అధ్యాయాలు

తెలుగు IRV / మత్తయి / అధ్యాయం 13

తెలుగు IRV · verse 28

‹‘ఇది పగవాడు చేసిన పని’ అని అతడు వారితో అన్నాడు. ఆ పనివారు ‘మేము వెళ్ళి ఆ కలుపు మొక్కలను పీకేయమంటారా?’ అని అతన్ని అడిగారు.›