మత్తయి 7:5
TSK
‹కపట వేషధారీ! మొదట నీ కంటిలో ఉన్న దుంగను తీసివేసికో, అప్పుడు నీ సోదరుని కంటిలో ఉన్న నలుసు తీసివేయడానికి అది నీకు స్పష్టంగా కనబడుతుంది.›
TSK
Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.
‹కపట వేషధారీ! మొదట నీ కంటిలో ఉన్న దుంగను తీసివేసికో, అప్పుడు నీ సోదరుని కంటిలో ఉన్న నలుసు తీసివేయడానికి అది నీకు స్పష్టంగా కనబడుతుంది.›
యేసు వారితో, ‹“‘ఈ ప్రజలు మాటలతో నన్ను గౌరవిస్తారు కాని,› ‹వారి హృదయం నాకు చాలా దూరంగా ఉంది.›