All books in తెలుగు IRV

మత్తయి 21

తెలుగు IRV · verse 30

28 అధ్యాయాలు

తెలుగు IRV / మత్తయి / అధ్యాయం 21

తెలుగు IRV · verse 30

¶ ‹అప్పుడా తండ్రి తన రెండవ కొడుకు దగ్గరికి వచ్చి అదే విధంగా అడిగాడు. అతడు, ‘నేను వెళతాను’ అన్నాడుగానీ వెళ్ళలేదు.›