All books in తెలుగు IRV

సంఖ్యా 16

తెలుగు IRV · verse 17

36 అధ్యాయాలు

తెలుగు IRV / సంఖ్యా / అధ్యాయం 16

తెలుగు IRV · verse 17

మీలో ప్రతివాడూ తన ధూపార్తిని తీసుకుని వాటి మీద ధూప సాంబ్రాణి వేసి, ఒక్కొక్కడు తన ధూపార్తిని పట్టుకుని 250 ధూపార్తులను యెహోవా సన్నిధికి తేవాలి. నువ్వూ, అహరోను ఒక్కొక్కడు తన ధూపార్తిని తేవాలి” అని చెప్పాడు.