All books in తెలుగు IRV

సంఖ్యా 2

తెలుగు IRV · verse 25

36 అధ్యాయాలు

తెలుగు IRV / సంఖ్యా / అధ్యాయం 2

తెలుగు IRV · verse 25

¶ దాను శిబిరానికి చెందిన వారు తమ సైనిక దళంతో దాను పతాకం చుట్టూ తమ గుడారాలు వేసుకోవాలి. సన్నిధి గుడారానికి ఉత్తరం వైపున తమ గుడారాలు వేసుకోవాలి. అమీషదాయి కొడుకు అహీయెజెరు దాను గోత్రానికి నాయకత్వం వహించాలి.