All books in తెలుగు IRV

సంఖ్యా 6

తెలుగు IRV · verse 15

36 అధ్యాయాలు

తెలుగు IRV / సంఖ్యా / అధ్యాయం 6

తెలుగు IRV · verse 15

అలాగే అతడు తన నైవేద్య అర్పణ, పానార్పణలతో పాటు పొంగజేసే పదార్ధం లేకుండా చేసిన గంపెడు రొట్టెలూ, సన్నని గోదుమ పిండితో నూనె రాసి చేసిన వంటకాలూ, పొంగజేసే పదార్ధం లేకుండా నూనె రాసి చేసిన అప్పడాలూ యెహోవా దగ్గరకి తీసుకురావాలి.