All books in తెలుగు IRV

సామెత 15

తెలుగు IRV · verse 16

31 అధ్యాయాలు

తెలుగు IRV / సామెత / అధ్యాయం 15

తెలుగు IRV · verse 16

¶ విస్తారమైన సంపద కలిగి నెమ్మది లేకుండా ఉండడం కంటే యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉన్నదానితో జీవించడం ఉత్తమం.