All books in తెలుగు IRV

రూతు 4

తెలుగు IRV · verse 3

4 అధ్యాయాలు

తెలుగు IRV / రూతు / అధ్యాయం 4

తెలుగు IRV · verse 3

¶ తరువాత అతడు “మోయాబు దేశంనుండి తిరిగి వచ్చిన నయోమి మన సోదరుడైన ఎలీమెలెకు భార్య. ఆమె తన భర్తకు చెందిన భూమిని అమ్మివేస్తోంది. కాబట్టి నువ్వు శ్రద్ధగా వినాలని నేను ఒక విషయం చెబుతున్నాను.