كل أسفار తెలుగు IRV

2 రాజులు 12

తెలుగు IRV · الآية 21

25 أصحاحات

తెలుగు IRV / 2 రాజులు / الأصحاح 12

తెలుగు IRV · الآية 21

షిమాతు కొడుకు యోజాకారు షోమేరు కొడుకు యెహోజాబాదు అనే అతని సేవకులు అతనిపై దాడి చేయగా అతడు మరణించాడు. ప్రజలు దావీదు పురంలో అతని పూర్వీకుల సమాధిలో అతణ్ణి పాతిపెట్టారు. అతని కుమారుడు అమజ్యా అతని స్థానంలో రాజయ్యాడు.