كل أسفار తెలుగు IRV

దానియేలు 2

తెలుగు IRV · الآية 29

12 أصحاحات

తెలుగు IRV / దానియేలు / الأصحاح 2

తెలుగు IRV · الآية 29

అది ఏమిటంటే, రాజా, మీరు పడక మీద పడుకుని, ప్రస్తుత కాలం గడచిన తరువాత ఏమి జరుగుతుందో అనుకుంటూ తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ఆ సమయంలో గుప్తమైన విషయాలను వెల్లడించేవాడు జరగబోయే సంగతులు మీకు తెలియజేశాడు.