كل أسفار తెలుగు IRV

నిర్గమ 14

తెలుగు IRV · الآية 8

40 أصحاحات

తెలుగు IRV / నిర్గమ / الأصحاح 14

తెలుగు IRV · الآية 8

యెహోవా ఐగుప్తు రాజు ఫరో హృదయాన్ని కఠినం చేసినందువల్ల అతడు ఇశ్రాయేలు ప్రజలను తరిమాడు. ఇశ్రాయేలు ప్రజలు తమ బలగం అంతటితో తరలి వెళ్తున్నారు.