TSK

TSK · యోహాను 2:25

مراجع Treasury of Scripture Knowledge في తెలుగు IRV.

العودة إلى المقطع

తన శిష్యులు ఇలా సణుక్కుంటున్నారని యేసుకు తెలిసింది. ఆయన వారితో ఇలా అన్నాడు, ‹“ఈ మాటలు మీకు అభ్యంతరంగా ఉన్నాయా?›

¶ ఎందుకంటే, తనకు ద్రోహం చేసేది ఎవరో ఆయనకు తెలుసు. అందుకే ఆయన, “మీలో అందరూ శుద్ధులు కాదు” అన్నాడు.