2 సమూ 23:27
TSK
అనాతోతు వాడైన అబీయెజరు, హుషాతీయుడైన మెబున్నయి,
TSK
مراجع Treasury of Scripture Knowledge في తెలుగు IRV.
అనాతోతు వాడైన అబీయెజరు, హుషాతీయుడైన మెబున్నయి,
ఇంకా బెన్యామీను గోత్ర ప్రదేశాల్లో నుండి గెబా దాని పచ్చిక మైదానాలూ, అల్లెమెతు దాని పచ్చిక మైదానాలూ, అనాతోతూ, దాని పచ్చిక మైదానాలూ కూడా వీరికి వచ్చాయి. ఇలా కహాతీయుల కుటుంబాలు మొత్తం పదమూడు పట్టణాలను పొందాయి.
గల్లీము ఆడపడుచులారా, బిగ్గరగా కేకలు వేయండి. లాయిషా, ఆలకించు! అయ్యయ్యో, అనాతోతు!