كل أسفار తెలుగు IRV

లూకా 13

తెలుగు IRV · الآية 1

24 أصحاحات

తెలుగు IRV / లూకా / الأصحاح 13

తెలుగు IRV · الآية 1

¶ కొందరు గలిలయ ప్రజలు ఆలయంలో బలులర్పిస్తుంటే పిలాతు తన సైనికులను పంపి వారిని క్రూరంగా చంపించాడు. కొద్ది కాలం క్రితమే జరిగిన ఈ సంగతిని కొందరు యేసుకు తెలియజేశారు.