లూకా 19:5
TSK
¶ యేసు ఆ చోటికి వచ్చినప్పుడు, తలెత్తి చూసి, ‹“జక్కయ్యా, త్వరగా దిగిరా. ఈ రోజు నేను నీ ఇంట్లో ఉండాలి”› అన్నాడు.
TSK
مراجع Treasury of Scripture Knowledge في తెలుగు IRV.
¶ యేసు ఆ చోటికి వచ్చినప్పుడు, తలెత్తి చూసి, ‹“జక్కయ్యా, త్వరగా దిగిరా. ఈ రోజు నేను నీ ఇంట్లో ఉండాలి”› అన్నాడు.
దానికి వారు, “ఇది ప్రభువుకు కావాలి” అన్నారు.
¶ ‹చూడండి, నేను తలుపు దగ్గర నిలబడి తలుపు కొడుతున్నాను. ఎవరైనా నా మాట విని తలుపు తీస్తే నేను లోపలికి అతని దగ్గరికి వస్తాను. నేను అతనితో కలసి భోజనం చేస్తాను. అతడూ నాతో కలసి భోజనం చేస్తాడు.›