كل أسفار తెలుగు IRV

మార్కు 11

తెలుగు IRV · الآية 18

16 أصحاحات

తెలుగు IRV / మార్కు / الأصحاح 11

తెలుగు IRV · الآية 18

¶ ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర పండితులు ఆ మాట విని ఆయనను ఎలా చంపాలా అని ఆలోచించారు గానీ అక్కడ ఉన్న ప్రజలంతా యేసు బోధకు ఆశ్చర్య చకితులై ఉండడం వల్ల ఆయనకు భయపడ్డారు.