మత్తయి 8:2
TSK
ఒక కుష్టు రోగి వచ్చి ఆయనకు మొక్కి, “ప్రభూ, నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయగలవు” అన్నాడు.
TSK
مراجع Treasury of Scripture Knowledge في తెలుగు IRV.
ఒక కుష్టు రోగి వచ్చి ఆయనకు మొక్కి, “ప్రభూ, నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయగలవు” అన్నాడు.
యేసు వెనక్కి తిరిగి ఆమెను చూసి, ‹“అమ్మాయ్, ధైర్యంగా ఉండు. నీ నమ్మకం నిన్ను బాగుచేసింది”› అన్నాడు. అదే క్షణంలో ఆ స్త్రీ బాగుపడింది.
వారి అవిశ్వాసాన్ని బట్టి ఆయన అక్కడ ఎక్కువ అద్భుతాలు చేయలేదు.
యేసు అతడితో ఇలా అన్నాడు, ‹“సూచనలూ అద్భుతాలూ చూడందే మీరు నమ్మనే నమ్మరు.”›
యేసు ఆమెతో, ‹“నువ్వు నమ్మితే, దేవుని మహిమను చూస్తావని నేను నీతో చెప్పలేదా?”› అన్నాడు.