యోబు 33:1
TSK
¶ యోబు, దయచేసి నా వాదం ఆలకించు. నా మాటలన్నీ విను.
TSK
مراجع Treasury of Scripture Knowledge في తెలుగు IRV.
¶ యోబు, దయచేసి నా వాదం ఆలకించు. నా మాటలన్నీ విను.
నా నోరు జ్ఞానాన్ని పలుకుతుంది. నా హృదయం వివేకం గూర్చి ధ్యానిస్తుంది.
¶ నేను మీకు మంచి మాటలు చెబుతాను. నా మాటలు పెడచెవిన పెట్టకండి.
¶ వివేకం, విచక్షణ గల శ్రేష్ఠమైన సూక్తులు నేను నీకోసం రాయలేదా?
ఆయన తన నోరు తెరచి ఇలా ఉపదేశించ సాగాడు.
ఈ రహస్యం యుగయుగాలుగా తరతరాలుగా మర్మంగా ఉంది కానీ ఇప్పుడు దేవుడు తన పవిత్రులకు దాన్ని తెలియజేశాడు.