All books in తెలుగు IRV

1 దిన 22

తెలుగు IRV · verse 2

29 అధ్యాయాలు

తెలుగు IRV / 1 దిన / అధ్యాయం 22

తెలుగు IRV · verse 2

¶ తరువాత దావీదు, ఇశ్రాయేలీయుల దేశంలో ఉన్న అన్యజాతి వాళ్ళను సమకూర్చమని ఆజ్ఞ ఇచ్చి, దేవుని మందిరం కట్టించడానికి రాళ్లు చెక్కేవారుగా వారిని నియమించాడు.